ఎల్లో అవినీతి హజారే 320 ఎకరాల మాయా తోట

                                            తప్పులు చేసి అవినీతి చేసే వాళ్ళను చూసాము మోసం చేసి అవినీతి చేసిన వాళ్ళను చూసాము కానీ ఈయన పద్ధతిగా అవినీతి చేస్తున్నాడు అవినీతి అనేది ఆయన జన్మ హక్కు అయినట్టు ఇష్టం గా ప్రేమగా బాధ్యతగా చేస్తున్నాడు బహుశా ఈ ప్రపంచంలో అవినీతి విషయంలో ఈయనంత తెలివిగా ఇంకెవరు చెయ్యలేరు ఏమో, ఈయన అవినీతి ఎలా ఉంటుంది అంటే పైకి నీతిగా కనిపిస్తుంది పక్కనోళ్ళ దగ్గర తన అవినీతిని సృష్టిస్తాడు , బినామీలను […]

సాక్షి మునిగిపోయే నావ కాదు – జగన్ ను ముంచేసే నావ

సాక్షి మునిగిపోయే నావ కాదు జగన్ ను ముంచేసే నావ సాక్షి ఏంటి జగన్ ను ముంచడం ఏంటి అని అనుకుంటున్నారా ? నిజమే పరిస్థితులు చూస్తుంటే అలాగే వున్నట్టు వున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు ఒక సారి నిండు సభలో ఒక మాటా అన్నారు, కొన్ని చిల్లర చిల్లర పత్రికలను నేను పట్టించుకోను అని ఇప్పుడు అలాంటి గజ్జినే సాక్షి పత్రిక అంది పుచ్చుకున్నట్టు వుంది. ఎన్నికలలో ఓడిపోతే ఎవరైనా గెలుపు గుర్రాలను తెచ్చి పక్కన […]

బాబు రైతు హంతకుడు

ఆయన పాలన ఒక చీకటి పాలన, శవాలను పీక్కుతినే రాబందులు రాజ్యాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో ఆయన పాలన కూడా అలాగే ఉంటుంది. కరువు కు చిన్న కొడుకుగా,  దుష్ట శక్తులకు అక్రమ సంతానం గా ఒక వెలుగు వెలిగిన ఆయన దరిద్రపు పాలన గురించి లోకమంతా తెల్సు.  ఆయన పాలన లో రైతుల ఆత్మ హత్యలు ఒక రకంగా చెప్పాలంటే అధికారికంగా సాగాయి. ఆయన అధికారంలో రైతు ఆత్మ హత్యల గ్రాఫ్ ఇంతింతై వటుడింతై అనే […]

రాయలసీమ అసలు ద్రోహి చంద్ర బాబే

రాయలసీమ అసలు ద్రోహి చంద్ర బాబే జివో 69 గుర్తుందా బాబు ? ప్రపంచ బ్యాంకు దగ్గర నుండి డబ్బులు నొక్కడానికి జివో 69 జారి చేసి రాయలసీమ నోట్లో మట్టి కొట్టిన బాబు  . సొంత పార్టి ని, పార్టి హై కమాండ్ ను సైతం ఎదిరించి జివో 170 – జివో 107  ని రాజశేఖర్ రెడ్డి గారు జారి చేసారు  . అసలు కథ 1996 లో మదలైంది. శ్రీశైలం డ్యాం  కు […]

చెంబు+ఇంగ్లీష్ = చెంబ్లీష్

    ప్రపంచాన్ని నేను కనీ పెట్టాను, చిన్నప్పుడు ఆడుకొనే తొక్కుడు బిళ్ళ ఆటలో బిళ్ళలు వేసినట్టు నేను అలా అలా వేస్తే అవే పెరిగి పెద్దవి అయ్యి హైదరాబాద్ లాంటి మహా నగరాలుగా ఎర్పడాయి, సెల్లు ఫోన్ నేనే కానీ పెట్టాను, కంప్యుటర్ నేనే కానీ పెట్టాను, ఇండియా లోకి టెక్నాలజీ నేనే తీసుకొచ్చాను అని చెప్పుకొనే బాబు మాట్లాడే ఆంగ్లం గురించి మన అందరికి తెలిసిందే….. వివిధ సందర్బాలలో బాబు మాట్లాడిన కొన్ని వింత […]