తండ్రి గుండెల మీద కత్తి దిగినప్పుడు తండ్రి ప్రాణం ముఖ్యమా మతం ముఖ్యమా ?

తండ్రి గుండెల మీద కత్తి దిగినప్పుడు తండ్రి ప్రాణం ముఖ్యమా మతం ముఖ్యమా ? బర్మాలో రెండో ప్రపంచ యుద్ధం లో బలవంతపు మత మార్పిడి మరవకముందే తండ్రి గుండెల మీద కత్తి దింపి మతం మార్చారు. బర్మా లో 1812-1863 మధ్యలో క్రిష్టియన్ మిషనరీస్ మొదలయ్యాయి బర్మా ప్రజలు కూడా ఒక రకంగా అలవాటు పడి కొన్ని కాలనీలు కూడా ఏర్పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం లో బర్మా మీద ఆధిపత్యం కోసం జపాన్ బ్రిటన్ […]

ముసలి ఎన్టీఆర్ ను వేధించి చంపేశారు

ముసలి ఎన్టీఆర్ ను వేధించి చంపేశారు                               చచ్చిపోయిన ముసలి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఇటు రామోజీ పత్రిక అటు చంద్ర బాబు ఇద్దరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారే మరి బ్రతికి వున్నప్పుడు ఎందుకు అంత దారుణంగా విసిగించారు ? ముసలోడైన ఎన్టీఆర్ మీద చంద్ర బాబు […]

13 వేల ఇల్లులు కడుతున్నారా లేక సమాధులు తవ్వుతున్నారా బాబు

13 వేల ఇల్లులు కడుతున్నారా లేక సమాధులు తవ్వుతున్నావా బాబు ?                            నంద్యాల గెలుపు కోసం, నీ రాజకీయ లబ్ది కోసం అనువుగాని చోట ఇల్లులు నిర్మించి 13 వేల కుటుంబాలకు సమాధి తవ్వుతున్నావా బాబు ? ఇంకెన్ని రోజులు ఈ శవ రాజకీయాలు చేస్తారు ? ఇంకెన్ని కుటుంబాలు ని రాజకీయా లబ్ధికి బలి అవ్వాలి ? […]

నంద్యాలను నడిపిస్తున్న నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాలను నడిపిస్తున్న నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నప్పటికీ రాజకీయంగా సామాజికంగా ఆలోచిస్తూ గత మూడు దశాబ్దాలుగా నంద్యాల ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి నిజంగా నంద్యాలను నడిపిస్తున్న నాయకుడు. రాజకీయాలలోకి తర్వాత ప్రజల నుండి ఓట్లు ఆశించి ఏదైనా చెయ్యడం మాములు విషయం, కానీ రాజకీయాలలో లేనప్పుడే శిల్పా సేవాసమితి పేరు తో వివిధ సేవా కార్యక్రమాలు చేసేవారు. 1.శిల్పా రైతు సహకార్. 2. శిల్పా సహకార్ […]

ఓ రాజకీయమా ! నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా ?

ఓ రాజకీయమా ! నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా ? ఏప్రిల్ 23/24 2014 న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శోభా నాగి రెడ్డి చనిపోయారు. ఆ మరణ వార్త విన్న జగన్ గారు వెంటనే తాను చేస్తున్న ఎన్నికల ప్రచారం మధ్యలో ఆపేసారు, అక్కడ జగన్ గారి పబ్లిక్ మీటింగ్ కోసం వచ్చిన ప్రజలు జగన్ గారిని మాట్లాడవాలిసింది గా కోరినా ” ఇది ప్రచారం చేసే సమయం కాదు […]

జాబు రావాలంటే బాబు పోవాలి

జాబు రావాలంటే బాబు రావాలి అని దొంగ మాటలు చెప్పి , గోడల మీద దొంగ రాతలు రాపించి పదవిలోకి వచ్చి , నేటికి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయింది కాని ఇప్పటికి ఒక్క జాబు కూడా రాలేదు. దీనికి తోడు జాబుతో పాటు జాబు లేని వారకి నెలకు 2000 నిరుద్యోగ బృతి ఇస్తాను అని దొంగ హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చిన బాబు ఇప్పటికి ఒక జాబు ఇవ్వలేదు, ఒక్కడికి కూడా నిరుద్యోగ బృతి […]

రాజన్న పుత్రుడు రైతన్న మిత్రుడు

రాజన్న పుత్రుడు రైతన్న మిత్రుడు ముందుగా ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అనే విషయం చివర్లో మీకు అర్థం అవుతుంది ….. మనకు బాగా తెల్సిన రాజశేఖర్ రెడ్డి గారు 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఎందుకంటే 2004 కు ముందు ఈ ఎలక్ట్రానిక్ మీడియా చాలా తక్కువ వుండేది. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అని అంటే ముందుగా మనకు గుర్తు వచ్చేది అయన ధైర్యం అయన తెగువ అయన మాట తప్పని […]