ఓ రాజకీయమా ! నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా ?

ఓ రాజకీయమా ! నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా ? ఏప్రిల్ 23/24 2014 న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శోభా నాగి రెడ్డి చనిపోయారు. ఆ మరణ వార్త విన్న జగన్ గారు వెంటనే తాను చేస్తున్న ఎన్నికల ప్రచారం మధ్యలో ఆపేసారు, అక్కడ జగన్ గారి పబ్లిక్ మీటింగ్ కోసం వచ్చిన ప్రజలు జగన్ గారిని మాట్లాడవాలిసింది గా కోరినా ” ఇది ప్రచారం చేసే సమయం కాదు […]

జాబు రావాలంటే బాబు పోవాలి

జాబు రావాలంటే బాబు రావాలి అని దొంగ మాటలు చెప్పి , గోడల మీద దొంగ రాతలు రాపించి పదవిలోకి వచ్చి , నేటికి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయింది కాని ఇప్పటికి ఒక్క జాబు కూడా రాలేదు. దీనికి తోడు జాబుతో పాటు జాబు లేని వారకి నెలకు 2000 నిరుద్యోగ బృతి ఇస్తాను అని దొంగ హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చిన బాబు ఇప్పటికి ఒక జాబు ఇవ్వలేదు, ఒక్కడికి కూడా నిరుద్యోగ బృతి […]

రాజన్న పుత్రుడు రైతన్న మిత్రుడు

రాజన్న పుత్రుడు రైతన్న మిత్రుడు ముందుగా ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అనే విషయం చివర్లో మీకు అర్థం అవుతుంది ….. మనకు బాగా తెల్సిన రాజశేఖర్ రెడ్డి గారు 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఎందుకంటే 2004 కు ముందు ఈ ఎలక్ట్రానిక్ మీడియా చాలా తక్కువ వుండేది. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అని అంటే ముందుగా మనకు గుర్తు వచ్చేది అయన ధైర్యం అయన తెగువ అయన మాట తప్పని […]