పోలీసులను కొట్టింది మీ తమ్ముడే చంద్ర బాబు

బాబు చెప్పేవి అన్ని శ్రీరంగ నీతులు చేసేవి దొంగ పనులు సామేతలాగే వుంటాయి. 2000 సంవత్సరంలో చిత్తూర్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో చంద్ర బాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు బరితెగించి అధికారా దుర్వినియోగానికి పాల్పడుతూ ద్యుటిలో వున్న లో పోలీసులను కొట్టాడు కాని కేవలం ముఖ్యమంత్రికి తమ్ముడు అనే ఒక ఒక్క కారణంతో అతని మీద ఎటువంటి కేసు కూడా పెట్టలేదు. కాని పెంచిన కరెంట్ చార్జ్ లు తగ్గించాలి అని ప్రతిపక్ష నాయకులూ […]

చూసాను రాజన్నా చూస్తూనే వున్నా

  నువ్వు నడిచిన అడుగు అడుగు లో ఒక ఆశ కిరణాని చూసాను, నువ్వు పెట్టిన తోలి సంతకం లో మాట తప్పని రాజసం చూసాను, చిరునవ్వే చిరునామగ మారిన నీ మోమును చూసాను, ఆ నవ్వులో మాకిచ్చిన జీవితకాలపు ధైర్యం చూసాను, ఒక మనిషిని, ఒక జాతి జాతి (తెలుగు జాతి) దైవంగా పూజించడం చూసాను, అడుగో తాత అని పసిపిల్లలకు అన్నం తినిపించే తలుల్ని చూసాను, 60 ఏళ్ళ స్వతంత్ర భారతంలో రాజుగా మారిన […]

పోలవరం అది పోలవరం కాదు ఈ రాష్ట్రానికి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన వరం, అది ” వై ఎస్ ఆర్ వరం” . పోలవరం చరిత్ర ఇప్పుడు మొదలయ్యింది కాదు 75 సంవత్సరాల ముందు 1941 నాటి మద్రాసు ప్రసిడేన్సి బ్రిటీష్ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన అప్పటినుండి దాదాపు 40 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది ఆ మధ్యలో ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఎన్నో ప్రబుత్వాళ్ళు వచ్చాయి , ఈ జనం ఎందరో […]

విశ్వసనీయతతో నా ప్రయాణం

జగన్ అన్న తో ఎన్ని ఫొటోలు దిగినా నా జీవితంలో మా ఇంట్లో దిగిన ఓ ఫొటో ఒక మధురానుభూతి… ఓదార్పు యాత్ర కోసం జాబ్ వదిలేసి రెండు నెళ్ళు తిరిగా అన్నతో మా జిల్లా మొత్తం.. దీనికోసం నా కెరీర్ వదిలేశా, పెద్దయన విగ్రహం పెట్టటానికి, పేపర్స్ యాడ్ కి, ఫ్లెక్ష్ లకి, క్యాలెండర్ అప్పులుచేసి వేయించా, అప్పుడు మా ఎమ్మెల్యే కాంగ్రెస్ లో కిరణ్ వర్గం లో ఉండటం వలన లోకల్ నాయకులనుండి వత్తిడి, […]