సముద్రానికి జగన్ కు పొలికేంటి ?

సముద్రానికి జగన్ కు అసలు పొలికేంటి ? నిజమే సముద్రానికి జగన్ కు పోలిక ఎలా పెడతాము ? ప్రశాంతంగా కనిపించే సముద్రం కోపం వస్తే ప్రళయాలు సృష్టించి మానవాళిని నాశనం చేస్తుంది . ఎక్కడో జరిగే చిన్న చిన్న అలజడులు అలలుగా మారి తుఫానుగా ప్రజల మీద విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సముద్రానికి అంత కోపం ఎందుకు అని అంటే. కృష్ణుడు ఏలిన ద్వారకా నగరాన్ని ముంచేసాను అనే గర్వంతో తో వచ్చిన కోపం […]

పోలవరం కాదు అది వై ఎస్ ఇచ్చిన వరం

పోలవరం….. అది పోలవరం కాదు ఈ రాష్ట్రానికి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన వరం, అది ” వై ఎస్ ఆర్ వరం” . పోలవరం చరిత్ర ఇప్పుడు మొదలయ్యింది కాదు, 75 సంవత్సరాల ముందు 1941 నాటి మద్రాసు ప్రసిడేన్సి కాలంలో  బ్రిటీష్ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన అప్పటినుండి దాదాపు 40 సంవత్సరాలు అక్కడే ప్రతిపధనగానే ఉండిపోయింది. ఈ మధ్యలో ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఎన్నో ప్రబుత్వాలు వచ్చాయి , ఈ […]

పవిత్ర మక్కా మస్జీద్ లో జగన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు

దేశాలు మారినా ఖండాలు మారినా చెక్కు చెదరని రాజన్న ముద్ర. చేసేది సాఫ్ట్ వెర్ ఉద్యోగం అది కూడా మన దేశం లో కాదు. కానీ దేశాలు మారినా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. వై యెస్ జగన్ గారు చెయ్యబోయే పాదయాత్ర ఎటువంటి ఆటంకం కలగకుండా జరగాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ముస్లిం ల పవిత్ర స్థలమైన మక్కా మజీదు లో […]

మై మై సన్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ నాట్ లైక్ దట్ – 1999 లో వై ఎస్ జయమ్మ ఇంటర్వ్యూ

1999 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారి తల్లి వై ఎస్ జయమ్మ గారిని ఇంటర్వ్యూ చేశారు. వై ఎస్ జయమ్మ గారు ఆ కాలంలోనే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు. రాజారెడ్డి హత్య నుండీ ఆ కుటుంభం ఇంకా కొలుకోలేదు. ఇంటి లోనికి వెళ్ళగానే నాకు ఆశ్చర్యం వేసింది నన్ను ఎవ్వరూ […]

తండ్రి గుండెల మీద కత్తి దిగినప్పుడు తండ్రి ప్రాణం ముఖ్యమా మతం ముఖ్యమా ?

తండ్రి గుండెల మీద కత్తి దిగినప్పుడు తండ్రి ప్రాణం ముఖ్యమా మతం ముఖ్యమా ? బర్మాలో రెండో ప్రపంచ యుద్ధం లో బలవంతపు మత మార్పిడి మరవకముందే తండ్రి గుండెల మీద కత్తి దింపి మతం మార్చారు. బర్మా లో 1812-1863 మధ్యలో క్రిష్టియన్ మిషనరీస్ మొదలయ్యాయి బర్మా ప్రజలు కూడా ఒక రకంగా అలవాటు పడి కొన్ని కాలనీలు కూడా ఏర్పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం లో బర్మా మీద ఆధిపత్యం కోసం జపాన్ బ్రిటన్ […]

రాజారెడ్డి గారి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డి గారికి వుండే సంబంధం ఏంటి ?

రాజారెడ్డి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డికి వుండే సంబంధం ఏంటి ? రాజ్య పాలన చేసే వాళ్ళు రాజ్యాన్ని రక్షించుకోడానికి దుష్ట సంహారం చేస్తారు, అలా చెయ్యకపోతే రాజ్యం నాశనం అవుతుంది. రాజ్యాన్ని కాపాడడం కోసం చేసిన దుష్ట సంహారానికి ఈ పాడు లోకం పెట్టిన పేరు ఫ్యాక్షనిజం అని. ఒక వర్గ మీడియా పని కట్టుకొని చేసిన ప్రచారానికి భయపడి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా పాతళంలో పాతుకు పొయ్యాయి. రాజారెడ్డి గారి […]

మహాపురుషుడు – అఖిలాంధ్ర నాయకుడు

                                                 వై ఎస్ అంటే గుర్తు వచ్చేది తెలుగు ఠివి ఉట్టిపడే పంచె కట్టు , మరుమల్లెలాంటి తెల్లని ఖద్దరు కమీజు వేసుకొని, కుచ్చెళ్ళు పోసి ధరించిన ధోవతి పైకి దోపి అచ్చమైన రైతు బిడ్డ లాగా కదిలి వచ్చి రాష్ట్ర ప్రజానీకం కష్టనిష్టూరాలను […]

చూసాను రాజన్నా చూస్తూనే వున్నా

నువ్వు నడిచిన అడుగు అడుగు లో ఒక ఆశ కిరణాని చూసాను, నువ్వు పెట్టిన తోలి సంతకం లో మాట తప్పని రాజసం చూసాను, చిరునవ్వే చిరునామగ మారిన నీ మోమును చూసాను, ఆ నవ్వులో మాకిచ్చిన జీవితకాలపు ధైర్యం చూసాను, ఒక మనిషిని, ఒక జాతి జాతి (తెలుగు జాతి) దైవంగా పూజించడం చూసాను, అడుగో తాత అని పసిపిల్లలకు అన్నం తినిపించే తలుల్ని చూసాను, 60 ఏళ్ళ స్వతంత్ర భారతంలో రాజుగా మారిన రైతును […]

వై ఎస్ ఆర్ గారు మరణించిన 23 వ రోజు…..

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన ఆ 23 వ రోజు, జగన్ గారు ఇడుపులపాయలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి ఎదురుగా ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని తండ్రిని తలుచుకుంటే ఒక్క సారి గా భూమి లో ప్రకంపనలు, గాలిలో మార్పులు చుట్టూ వాతావరణం లో ఏదో మార్పు ఏదో అలజడి ! ప్రార్ధన చేస్తున్న జగన్ గారికి ఏవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం , […]