రాజారెడ్డి గారి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డి గారికి వుండే సంబంధం ఏంటి ?

రాజారెడ్డి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డికి వుండే సంబంధం ఏంటి ? రాజ్య పాలన చేసే వాళ్ళు రాజ్యాన్ని రక్షించుకోడానికి దుష్ట సంహారం చేస్తారు, అలా చెయ్యకపోతే రాజ్యం నాశనం అవుతుంది. రాజ్యాన్ని కాపాడడం కోసం చేసిన దుష్ట సంహారానికి ఈ పాడు లోకం పెట్టిన పేరు ఫ్యాక్షనిజం అని. ఒక వర్గ మీడియా పని కట్టుకొని చేసిన ప్రచారానికి భయపడి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా పాతళంలో పాతుకు పొయ్యాయి. రాజారెడ్డి గారి […]

మహాపురుషుడు – అఖిలాంధ్ర నాయకుడు

                                                 వై ఎస్ అంటే గుర్తు వచ్చేది తెలుగు ఠివి ఉట్టిపడే పంచె కట్టు , మరుమల్లెలాంటి తెల్లని ఖద్దరు కమీజు వేసుకొని, కుచ్చెళ్ళు పోసి ధరించిన ధోవతి పైకి దోపి అచ్చమైన రైతు బిడ్డ లాగా కదిలి వచ్చి రాష్ట్ర ప్రజానీకం కష్టనిష్టూరాలను […]

చూసాను రాజన్నా చూస్తూనే వున్నా

నువ్వు నడిచిన అడుగు అడుగు లో ఒక ఆశ కిరణాని చూసాను, నువ్వు పెట్టిన తోలి సంతకం లో మాట తప్పని రాజసం చూసాను, చిరునవ్వే చిరునామగ మారిన నీ మోమును చూసాను, ఆ నవ్వులో మాకిచ్చిన జీవితకాలపు ధైర్యం చూసాను, ఒక మనిషిని, ఒక జాతి జాతి (తెలుగు జాతి) దైవంగా పూజించడం చూసాను, అడుగో తాత అని పసిపిల్లలకు అన్నం తినిపించే తలుల్ని చూసాను, 60 ఏళ్ళ స్వతంత్ర భారతంలో రాజుగా మారిన రైతును […]

వై ఎస్ ఆర్ గారు మరణించిన 23 వ రోజు…..

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన ఆ 23 వ రోజు, జగన్ గారు ఇడుపులపాయలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి ఎదురుగా ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని తండ్రిని తలుచుకుంటే ఒక్క సారి గా భూమి లో ప్రకంపనలు, గాలిలో మార్పులు చుట్టూ వాతావరణం లో ఏదో మార్పు ఏదో అలజడి ! ప్రార్ధన చేస్తున్న జగన్ గారికి ఏవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం , […]

ఒక్క విగ్రహంతో పోయే ముద్రలు కావు ఆయనవి

ఒక్క విగ్రహంతో పోయే ముద్రలు కావు ఆయనవి మరచిపోగలిగే సంఘటనను లేదా వ్యక్తిని అపుడపుడు గుర్తు చేసుకోడానికి అపుడపుడు గుర్తించించుకోడానికి ఆ సంఘటనకు సంబంధించిన విషయాన్ని ఫోటో రూపంలో లేదా వీడియో రూపంలో భద్రపరచి అపుడపుడు చూసుకుంటూ ఉంటాము, కానీ మన రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలతో మన రాష్ట్ర ప్రజల జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన సంక్షేమ పధకాలను అనుభవించిన ప్రతి లబ్ధిదారుడు అయనకు గుండెల్లో […]

రాజకీయాన్ని మార్చేశారు జగన్ మీరు మీకు మా సలాం !

రాజకీయాన్ని మార్చేశారు జగన్ మీరు మీకు మా సలాం ! ఎస్ నిజం జగన్ అది ఆంధ్రాలో అవ్వచ్చు లేక యావత్ భారత దేశం లో అవ్వచ్చు రాజకీయాన్ని మార్చేశారు జగన్ మీరు , స్వాత్యంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య జీవితంలోకి అడుగు పెట్టిన మన దేశ ప్రజలు ఎందరో నాయకులను చూసారు ఎన్నో రాజకీయ పార్టీలను చూసారు, మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ఇక్కడ ఈ నేల మీద పార్టీ పెట్టుకొనే హాక్కు స్వతహాగానే ఎవడికైనా […]

వై ఎస్ ఆర్ కొలువులో ఐ వై ఆర్ కృష్ణా రావు

వై ఎస్ ఆర్ కొలువులో ఐ వై ఆర్ కృష్ణా రావు. ఐ వై ఆర్ కృష్ణా రావ్ – ఇప్పగుంట యశోధర రామ కృష్ణా రావ్ 1979 బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన ఐ ఏ ఎస్ ఆఫీసర్, సెక్రటేరియట్ లో వివిధ హోదాల్లో పని చేసి చివరికి చీఫ్ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన ఐ వై ఆర్ కృష్ణా రావ్ గారు అంటే వై ఎస్ కు ఎంతో ప్రేమ. సాదరంగా […]

D/o. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి.

D/o. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫాథర్స్ డే రోజున జగన్మోహన్ రెడ్డి కూతురు తన తండ్రికి దేశంలో ఎవ్వరూ తమ తమ తండ్రులకు ఇవ్వలేనటువంటి గిఫ్ట్ ను బహుకరించింది . లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఎంతో మందికి అందులో చదవడం ఒక కల, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అలాగే మంత్రులు, చదివారు ఇక్కడ. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీట్ రావడం […]

ఎవరీ రవీంద్ర ఇప్పాల??

ఎవరీ రవీంద్ర ఇప్పాల?? రామ నామాన్నే తన ఊపిరిగా చేసుకున్న హనుమంతుడికి శ్రీరాముడంటే ఎంతటి భక్తిభావమో అందరికీ తెలిసిందే.. హనుమంతుడు తన గుండెల్ని చీల్చినపుడు ఆశ్రీరాముడే కనిపించాడు. అంతలా హనుమంతుడు శ్రీరాముడిని ఆరాధించాడు. హనుమంతుడి మాదిరిగానే రవీంద్ర ఇప్పాల వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తన గుండెల నిండా నింపుకున్నాడు, వైఎస్ నామాన్ని తన నరనరాన నాటుకున్నాడు, వైఎస్ నే తన ప్రపంచంగా చేసుకున్నాడు. రవీంద్ర ఇప్పాల చనిపోయిన వైఎస్ తన పెళ్ళికి రాలేడని పెళ్లి శుభలేఖల మీద […]

ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన సంతకం

13 సంవత్సరాల కిందట ఇదే రోజు వై ఎస్ ఆర్ అనే మూడు అక్షరాలు దివ్యాక్షరాలుగా మారిన రోజు. పేద, బడుగు, బలహీన వర్గాలు జీవితాల మీద ఆశలు పెంచుకున్న రోజు, దేశానికి అన్నం పెట్టే రైతు రాజుగా మారడానికి తొలి అడుగు పడిన రోజు,రైతుకు పడ్డ సంకెళ్లు, పేద, బడుగు , బలహీన వర్గాల బానిసత్వ సంకెళ్లు తెగి పడిన రోజు, కరువు కాటకాలతో తొమ్మిది సంవత్సరాలు అల్లాడిన ఈ భూమి ఊపిరి పోసుకున్న రోజు. […]