వై ఎస్ ఆర్ గారు మరణించిన 23 వ రోజు…..

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన ఆ 23 వ రోజు, జగన్ గారు ఇడుపులపాయలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి ఎదురుగా ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని తండ్రిని తలుచుకుంటే ఒక్క సారి గా భూమి లో ప్రకంపనలు, గాలిలో మార్పులు చుట్టూ వాతావరణం లో ఏదో మార్పు ఏదో అలజడి ! ప్రార్ధన చేస్తున్న జగన్ గారికి ఏవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం , […]

ఒక్క విగ్రహంతో పోయే ముద్రలు కావు ఆయనవి

ఒక్క విగ్రహంతో పోయే ముద్రలు కావు ఆయనవి మరచిపోగలిగే సంఘటనను లేదా వ్యక్తిని అపుడపుడు గుర్తు చేసుకోడానికి అపుడపుడు గుర్తించించుకోడానికి ఆ సంఘటనకు సంబంధించిన విషయాన్ని ఫోటో రూపంలో లేదా వీడియో రూపంలో భద్రపరచి అపుడపుడు చూసుకుంటూ ఉంటాము, కానీ మన రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలతో మన రాష్ట్ర ప్రజల జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన సంక్షేమ పధకాలను అనుభవించిన ప్రతి లబ్ధిదారుడు అయనకు గుండెల్లో […]

అది జగన్ మొండితనం కాదు రా మగతనం

అది జగన్ మొండితనం కాదు రా మగతనం                         పార్టీ నుండి బయట వచ్చిన ప్రతి ఒక్కడు జగన్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు జగన్ ఇలా చేస్తున్నాడు జగన్ మొండోడు జగన్ కు మొండితనం ఎక్కువ రాజకీయాలలో అలా ఉండకుడదు అని కొందరు , మేధావుల ముసుగేసుకున్న మరి కొందరు ఇంత మంది ఎమ్మెల్యేలు పార్టి వీడుతున్నా జగన్ ఇలా […]

చిన్నప్పటి నుండే నాయకుడిగా ఎదిగిన జగన్

చిన్నప్పటి నుండే జగన్ ఒక నాయకుడిగా ఎదిగారు దానికి ఎన్నో ఉదాహరణలు , చిన్నప్పుడు జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు మేము కూడా జగన్ తో పాటు అక్కడే చదివాము జగన్ లోని న్యాయకత్వ లక్షణాలు చిన్నప్పుడే బయట పడ్డాయి దీనికి ఒక ఉదాహరణ ఉంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఇంటర్ చదువుతున్నప్పుడు ఆక్షేశ్వరరావు అనే విద్యార్థి ఉండేవాడు, ఒక రోజు మెస్ లో అతను ఏదో చిన్న తప్పు చేసాడు దాంతో […]

కోపంలో కూడా సంస్కారం మరవడు జగన్

పరిచయం :- జగన్ గారి చిన్న నాటి స్నేహితుల్లో జె. జగన్ రెడ్డి , ఈయన రఘురాం సిమెంట్స్ ఎం.డి. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన 6 వ తరగతి నుండి ఫ్రెండ్షిప్. ఒక రకంగా ఇద్దరు కలిసే పెరిగారు , కూడా ఈయనను సొంత కొడుకులా చూసుకొనే వారు పెరిగారు ఇద్దరూ . ఈయన ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ చదివారు, పక్క దేశం పొయ్యి అక్కడ ఎదగాలి అని కళలు కన్న ఈయన ఇక్కడ […]

రాజకీయాన్ని మార్చేశారు జగన్ మీరు మీకు మా సలాం !

రాజకీయాన్ని మార్చేశారు జగన్ మీరు మీకు మా సలాం ! ఎస్ నిజం జగన్ అది ఆంధ్రాలో అవ్వచ్చు లేక యావత్ భారత దేశం లో అవ్వచ్చు రాజకీయాన్ని మార్చేశారు జగన్ మీరు , స్వాత్యంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య జీవితంలోకి అడుగు పెట్టిన మన దేశ ప్రజలు ఎందరో నాయకులను చూసారు ఎన్నో రాజకీయ పార్టీలను చూసారు, మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ఇక్కడ ఈ నేల మీద పార్టీ పెట్టుకొనే హాక్కు స్వతహాగానే ఎవడికైనా […]

ముసలి ఎన్టీఆర్ ను వేధించి చంపేశారు

ముసలి ఎన్టీఆర్ ను వేధించి చంపేశారు                               చచ్చిపోయిన ముసలి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఇటు రామోజీ పత్రిక అటు చంద్ర బాబు ఇద్దరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారే మరి బ్రతికి వున్నప్పుడు ఎందుకు అంత దారుణంగా విసిగించారు ? ముసలోడైన ఎన్టీఆర్ మీద చంద్ర బాబు […]

13 వేల ఇల్లులు కడుతున్నారా లేక సమాధులు తవ్వుతున్నారా బాబు

13 వేల ఇల్లులు కడుతున్నారా లేక సమాధులు తవ్వుతున్నావా బాబు ?                            నంద్యాల గెలుపు కోసం, నీ రాజకీయ లబ్ది కోసం అనువుగాని చోట ఇల్లులు నిర్మించి 13 వేల కుటుంబాలకు సమాధి తవ్వుతున్నావా బాబు ? ఇంకెన్ని రోజులు ఈ శవ రాజకీయాలు చేస్తారు ? ఇంకెన్ని కుటుంబాలు ని రాజకీయా లబ్ధికి బలి అవ్వాలి ? […]

నంద్యాలను నడిపిస్తున్న నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాలను నడిపిస్తున్న నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నప్పటికీ రాజకీయంగా సామాజికంగా ఆలోచిస్తూ గత మూడు దశాబ్దాలుగా నంద్యాల ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి నిజంగా నంద్యాలను నడిపిస్తున్న నాయకుడు. రాజకీయాలలోకి తర్వాత ప్రజల నుండి ఓట్లు ఆశించి ఏదైనా చెయ్యడం మాములు విషయం, కానీ రాజకీయాలలో లేనప్పుడే శిల్పా సేవాసమితి పేరు తో వివిధ సేవా కార్యక్రమాలు చేసేవారు. 1.శిల్పా రైతు సహకార్. 2. శిల్పా సహకార్ […]

వై ఎస్ ఆర్ కొలువులో ఐ వై ఆర్ కృష్ణా రావు

వై ఎస్ ఆర్ కొలువులో ఐ వై ఆర్ కృష్ణా రావు. ఐ వై ఆర్ కృష్ణా రావ్ – ఇప్పగుంట యశోధర రామ కృష్ణా రావ్ 1979 బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన ఐ ఏ ఎస్ ఆఫీసర్, సెక్రటేరియట్ లో వివిధ హోదాల్లో పని చేసి చివరికి చీఫ్ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన ఐ వై ఆర్ కృష్ణా రావ్ గారు అంటే వై ఎస్ కు ఎంతో ప్రేమ. సాదరంగా […]