అల్ ద బెస్ట్ చంద్ర బాబు నువ్వు సాధిస్తావ్

ఆల్ ద బెస్ట్ చంద్ర బాబు నువ్వు సాదిస్తావ్అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ చంద్ర బాబు, నువ్వు సాధిస్తావ్. క్వాటర్ ఫైనల్స్ లోనే కాదు సెమి ఫైనల్స్ లో ఫైనల్స్ కూడా ఎవ్వరూ నీతో పోటీకి నిలువలేరు. ఈ రాష్ట్రం లోనే కాదు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఈ విషయం లో నీతో పోటీ పడే సత్తా ఎవరికి లేదు. అసలు విషయం ఏంటి అంటే ఒక సర్వే సంస్థ దేశంలోనే చెత్త ముఖ్యమంత్రి ఎవరు అని […]