అంబులెన్స్ కు 108 అని పేరు పెట్టడానికి వెనుక వున్న రహస్యం

108 కు ఆ నెంబర్ ఎలా వచ్చింది ? ఇంత మంది ప్రాణాలను కాపాడుతున్న 108 లాంచ్ కు ముందు వై ఎస్ ఆర్ అలాగే 108 ఆపరేషన్స్ చూసుకోడానికి ముందుకు వచ్చిన జీవికె సంస్థ వాళ్ళు అన్ని ఆలోచించి చర్చించుకుని ప్రాణానికి సంబంధించి పురాతన గ్రంధాలలో ఉన్న వ్యాఖ్యలను నియమాలను అలాగే మనిషి యొక్క సైకాలజిని శాస్త్ర సాంకేతికతను, సూర్య చంద్రుల స్థితిని, ఆయుర్వేదం లోని మర్మాలను అలాగే భారత దేశంలోని న్యాయవ్యవస్థను అన్నిటిని పరిగణలోకి […]