W/o వై ఎస్ జగన్

W/o వై ఎస్ జగన్ W/o వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, అత్యంత శక్తివంతమైన మహిల. ఓ వైపు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా క్షేత్రంలో ఉండడంతో ఇటు వారి సంస్థలను, వ్యాపారాలను కుటుంభాన్ని, పిల్లల బాధ్యతను మరో వైపు పార్టీని దిగ్విజయంగా నడిపిస్తూ ముందడుగు వేస్తున్న వై ఎస్ భారతి రెడ్డి .  అక్రమ కేసులు బనాయించి బర్తను నిర్భందించినా అశోక వనములో సీతలా సోకించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ నేటి తరం మహిళా లోకానికి […]