వై ఎస్ జగన్ మనసులో మాట

” పాదయాత్ర చెయ్యాలి అనే నా నిర్ణయం ఎన్నో భాగోద్వేగాలతో కూడుకున్నది, చిన్నప్పటి నుండి ఇంట్లో నాన్నను తాతను కలవడానికి ఎంతో మంది ప్రజలు వచ్చే వారు, అలాగే 1999 ఎన్నికలకు అప్పటికే ఒకసారి జిల్లా ఇంచార్జ్ గా చేసిన అనుభవం వుండడం, ఆ తర్వాత 2003 లో కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న కడప ప్రజలలో మంచిరోజులు రాబోతున్నాయి అని ఆత్మ స్థైర్యం నింపడానికి నాడు నేను చేసిన పాదయాత్ర ప్రత్యేకంగా నాకు ప్రజల కష్టాలను […]