జగన్ పెద్దలను గౌరవించడు అని ఎవడైనా వాగితే చెప్పుతో కొట్టండి

జగన్ పెద్దలను గౌరవించడు అని ఎవడైనా వాగితే చెప్పుతో కొట్టండి. జగన్ గారు రాజీనామా చేసిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా ఓ వర్గం బజన మీడియా జగన్ గారిని ఉద్దేశించి జగన్ పెద్దలను గౌరవించడు, జగన్ పెద్దలను చులకనగా మాట్లాడుతాడు అని అంటున్నారు. అలాగే మీడియా ప్రతినిదులమని చెప్పుకొనే మరి కొందరు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నాయకులను ఇంటర్వ్యూ చేసిన ప్రతి సారి జగన్ పెద్దలను గౌరవించడు కదా […]

W/o వై ఎస్ జగన్

W/o వై ఎస్ జగన్ W/o వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, అత్యంత శక్తివంతమైన మహిల. ఓ వైపు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా క్షేత్రంలో ఉండడంతో ఇటు వారి సంస్థలను, వ్యాపారాలను కుటుంభాన్ని, పిల్లల బాధ్యతను మరో వైపు పార్టీని దిగ్విజయంగా నడిపిస్తూ ముందడుగు వేస్తున్న వై ఎస్ భారతి రెడ్డి .  అక్రమ కేసులు బనాయించి బర్తను నిర్భందించినా అశోక వనములో సీతలా సోకించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ నేటి తరం మహిళా లోకానికి […]