మై మై సన్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ నాట్ లైక్ దట్ – 1999 లో వై ఎస్ జయమ్మ ఇంటర్వ్యూ

1999 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారి తల్లి వై ఎస్ జయమ్మ గారిని ఇంటర్వ్యూ చేశారు. వై ఎస్ జయమ్మ గారు ఆ కాలంలోనే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు. రాజారెడ్డి హత్య నుండీ ఆ కుటుంభం ఇంకా కొలుకోలేదు. ఇంటి లోనికి వెళ్ళగానే నాకు ఆశ్చర్యం వేసింది నన్ను ఎవ్వరూ […]

రాజారెడ్డి గారి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డి గారికి వుండే సంబంధం ఏంటి ?

రాజారెడ్డి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డికి వుండే సంబంధం ఏంటి ? రాజ్య పాలన చేసే వాళ్ళు రాజ్యాన్ని రక్షించుకోడానికి దుష్ట సంహారం చేస్తారు, అలా చెయ్యకపోతే రాజ్యం నాశనం అవుతుంది. రాజ్యాన్ని కాపాడడం కోసం చేసిన దుష్ట సంహారానికి ఈ పాడు లోకం పెట్టిన పేరు ఫ్యాక్షనిజం అని. ఒక వర్గ మీడియా పని కట్టుకొని చేసిన ప్రచారానికి భయపడి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా పాతళంలో పాతుకు పొయ్యాయి. రాజారెడ్డి గారి […]