జగన్ ఒక సూపర్ కంప్యూటర్

  పరిచయం :- జగన్ గారి చిన్న నాటి స్నేహితుల్లో జె. జగన్ రెడ్డి , ఈయన రఘురాం సిమెంట్స్ ఎం.డి. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన 6 వ తరగతి నుండి ఫ్రెండ్షిప్. ఒక రకంగా ఇద్దరు కలిసే పెరిగారు , విజయమ్మ గారు కూడా ఈయనను సొంత కొడుకులా చూసుకొనే వారు, ఇద్దరు కలిసి పెరిగారు . ఈయన ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ చదివారు, పక్క దేశం పొయ్యి అక్కడ ఎదగాలి అని […]