వై ఎస్ ఆర్ కుటుంభ విలువలు అమోఘం

భాల్యం నుండి కుటుంభానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు రాజశేఖర్ రెడ్డి గారు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బంధువు రాజసేఖర్ఫ్ రెడ్డి గారి ఆంటీ అయిన కమలా రెడ్డి గారిని ఒకానొక సమయంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు, ఆ విషయాలను ఆవిడ మాటలలోనే విందాము ! రాజశేఖర్ రెడ్డి బాల్యం నుండే చాలా తెలివైన పిల్లోడు, మూడు నాలుగు సంవత్సరాల వయసులోనే రెండో తరగతి చదివేవాడు  అంత తెలివైన విద్యార్థి […]