రౌడీల చరిత్ర నీది కాదా బాబు ?

1984 వ సంవత్సరంలో అది భాస్కర్ రావు తప్పో రాం లాల్ గారి తప్పో మరొకరి తప్పో అనే విషయం పక్కన పెడితే ఆ రోజు 26 మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వందల బస్సులు తగలబడ్డాయి మరి ఆ రోజు ఆ 26 మందిని అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న రామారావు చంపాడా లేక పార్టీలో నెంబర్ 2 గా వున్న చంద్ర బాబు చంపించాడా ? అలాగే ఆ రోజు తగలబడ్డ వందలాది బస్సులు కాల్చింది […]