ఇవన్నీ చూస్తూ ఉమెన్స్ డే జరుపుకోవాలా ?

1) కులం కంపు తొ “రిషితేశ్వరి” ఆత్మహత్య

2) మహిళా అధికారి వనజాక్షి మీద దాడి

3) కడుపన్న చెయ్యాలి , ముద్దన్నా పెట్టాలి – బాలయ్య డైలాగ్

4) కామ సీ.యం (కాల్ మని సీ.యం ) అన్నందుకు రొజా అశంబ్లీ నుండి ఏడాది సస్పెండ్.

5) మహిళ వెనకాల పడి , కుక్క కధ చెప్పిన మంత్రి కొడుకు

6) డ్వాక్ర మహిళల హామీలు మాఫి

7) నారాయణ లొ విధ్యార్ధునుల ఆత్మ హత్యలు

😎 విమానం లొ ఏఇర్ హొస్టస్ తొ స్పీకర్ దురుసు ప్రవర్తన.

9) విశాఖ గిరిజన హాస్టల్ స్కూల్ ఆడపిల్లల మీద లాఠి చార్జ్

10) డ్వాక్రా మహిళలని భూతులు తిట్టిన ప్రజాప్రతినిధి

11) బెజవాడ సి.యం క్యాంప్ ఆఫీస్ దగ్గర అంగన్ వాడి మహిళల మీద లాఠి చార్జ్

12) ఆడవారి జీవితం తొ “కాల్ మని” ఆటలు.

13) రాజ్య సభ సాక్షి గా ఆడవారి దుస్థుల మీద కామెంట్లు చెసే ఘనులు

14) ఇళ్ళ పట్టాలు అడిగినందుకు ఇల్లందుపుర్ జన చైత్యన యాత్ర నుండి మహిళల గెంటి వేత

15) బక్సైట్ విషయం లొ గిరిజనులకి అండగా మాట్లాడినందుకు పాడేరు ఎం.ఎల్.ఏ గిడ్డి ఈస్వరి మీద పొలీస్ కేసు ( బొండా గారు అశంబ్లీ లొ పాతెస్తా నా కొడకా అంటే కేసులు ఉండవు)

16) బెజవాడ లొ సమస్యలు పరిష్కరించమన్న ఆశ వర్కర్లు అరెస్ట్

17) కర్నూల్ సాయి లాడ్జ్ లొ దేశం నాయకుడి బంధువు 16 ఎళ్ళ మైనర్ పై అత్యాచారం.

18) కోడలు మగబిడ్డను కంటా అంటే ఏ అత్త వద్దు అంటుందా అన్న CM

19) కాలహస్తి దేవాలయం లొ మహిళా ఈ.ఒ మీద చిందులు వేసే దేశం నాయకుని కొడుకు

20) గంగ జాతర లొ ఎం.ఎల్.ఏ హొదా లొ హారతి ఇస్తున్న రొజా గారి పై టి.డి.పి నేతలు కత్తి తొ దాడి చేసి గాయపరిచారు.

21) ఒటుకు నొటు పసిగట్టనందుకు ఇంటిలిజెన్స్ ఐ.జి అనురాధా గారిని విజిలెన్స్ అండ్ ఈ.డి అడిషినల్ డి.జి.పి గా ట్రాన్స్ఫెర్

22) విమానం లొ సాటి ప్రయాణికురాలిని వేదించిన కార్పొరేటర్

23) పూనా రైల్వే స్టేషన్ లొ తాగి మహిళ వెంట పడిన కార్పొరేటర్లు

24) చిన్న పిల్లల నగ్న చిత్రాలు తీసే ఎం.పి అనుచరులు

25) మే డే (కార్మిక దినిత్షవం) రొజునే విశాఖ బ్రాండిక్స్ ఫాక్ట్రీ మహిళా కార్మికులమీద లాఠి చార్జ్

26) సంచలనం రేపిన లావణ్య హత్య కేసులొ నిందుతులని కాపాడి 10.25 లక్షలకి సెటిల్మెంట్ చెసిన టి.డి.పి నేతలు

27) మెడికొ సంద్యా రాణి ఆత్మహత్య కేసు విఫలం.

28) సమస్యలపై నిలదీసిన వరలక్ష్మి పైకి మైకు విసిరిన తెలుగుదేశం ఎం.ఎల్.ఏ వెలగపూడి రామ కృష్ణ.

29) చిత్తుర్ జిల్లా చిన్నగొట్టిగుళ్ళు మహిళా తాహశీల్దారు నారాయణమ్మ మీద టి.డి.పి సర్పంచ్ దాడి..

30) మాచర్ల మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి తెలుగుదేశం గ్రూపు రాజకీయాలకి తట్టుకొలేక పురుగుమందు తాగి ఆత్మహత్య.

31) బద్వేల్ పుట్టాయంపల్లి కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధిని ఉషారాణి ర్యాగింగ్ వేదింపులు తట్టుకొలేక ఆత్మహత్య

32) బాపట్ల ఎంపీపీగా గెలిచిన విజేతమ్మను టీడీపీ జిల్లా అధ్యక్షుడే రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు.

33) విశాఖ లొ ప్రేమికుల రొజున బీచ్ ఫెస్టివల్ పేరుతొ బికిని షొ పెట్టించతానికి తెలుగుదేశం చేసిన విశ్వప్రయత్నం

34) మంత్రి పరిటాల సునీత సమక్షంలొ వై.యస్.ఆర్.సి.పి – యం.పి.టి.సి సభ్యురాలు గంగమ్మ పై టి.డి.పి నేతల దాడి.

35) మంత్రి రావేల కిషొర్ నుండి నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ అనుచరులు నా ఇంటిమీద దాడి కూడా చేశారు , తెలుగుదేశం గుంటూరు జెడ్.పి చైర్ పర్సన్ – జానీమూన్

36) బ్యాంకు వారి తొ కుమ్మక్కు అయి గుంటూరు కి చెందిన పద్మజ అనే మహిళ కి చెందిన 8 కొట్లు విలువ చేసే ఇంటిని కబ్జా చెసిన తెలుగుదేశం ఏం.పి గళ్లా జయదేవ్.

37) స్కూటి మీద వెల్తున్న మా అక్క గౌతమి ని టి.డి.పి నేత సజ్జా బుజ్జి కారు తొ వెంటాడి వేటాడి స్కూటి ని గుద్ది చంపారు – ఆ ప్రమాదం లొ గాయపడిన గౌతమి గారి చెల్లి పావని.

38) తన ఇంటికి వెళ్ళే దారిలొ కడుతున్న ట్యాంకు కొంచం పక్కన కట్టుకుంటె ఇంటికి దారి ఉంటుంది అని అడిగినందుకు మాకే ఏదురు చెబుతావ అని అనంతపురం తెలుగుదేశం యం.యల్.సి పయ్యావుల కేశవ్ అనుచరులు జల్లిపల్లి టీడీపీ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ నెంబర్ చంద్ర కలిసి సుధ అనే మహిళను రోడ్డుపై పడేసి కొట్టారు.

39) ఆడవారు వంటింటికే పరిమితం అయితే వేదింపులు ఉండవు అన్న స్పీకర్ కొడెల శివప్రసాద్ గారు.

40) వికృత చేష్టలతొ “ఎన్.ఆర్.ఐ” మహిళను వేదించిన జగయ్యపేట తెలుగుదేశం నేత అక్కినేమి లొకేశ్వర రావు కుమారుడు విజయకృష్ణా.

41) స్పీకర్ కొడెల శివప్రసాద్ కొడలు పద్మప్రియ పై అత్తింటి వేదింపులు (కొడెల శివప్రసాద్ గారి కొడుకు భార్య)

42) ఆహ్వానం ఉన్న మహిళా పార్లమెంట్ కి రానియ కుండా మహిళా ఎం.ఎల్.ఏ రొజా అరెస్ట్.

43) ఏం.ఎల్.సి ఎన్నికలలొ గెలుపు కొసం , వై.యస్.ఆర్ జిల్లా , వై.సి.పి (ఎం.పి.టి.సి) సభ్యురాలు లక్ష్మీదేవి ని కిడ్నాప్ చేసిన తేలుగుదేశం నేతలు.

44) పాయకారావు పేట నక్కపల్లి లొ ఇద్దరు ఆడపిల్లల తొ నివాసం ఉంటున్న పేర్ల అమ్మాజి అనే వితంతువు ఇంటిని పాతకక్షల నేపద్యం లొ పెట్రొల్ పొసి తగలపెట్టిన తెలుగుదేశం ఎం.ఎల్.ఏ అనిత అనుచరుడు మొసా సతీష్ (ఇది ఆమె వాదన)

45) గుంటూరు జిల్లా క్రొసూరు మండలం ఉద్యందన గ్రామనికి చెందిన 13 ఏళ్ల మహేశ్వరి అనే పాపని తీసుకెళ్ళి లైంగిక దాడి చేసిన తెలుగుదేశం క్రొసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏవురి నాగేశ్వరరావు , మరియు , ఉద్యందన సర్పంచ్ అయిన ఏవురి రామ కొటెశ్వరరావు తముళ్ళు , మేనళ్ళుల్లు రామకృష్ణ , నరెంద్ర, నరసిమ్హరావు,వెంకటేశ్వరరావు.

46) వాట్సాప్ గ్రూపులలొ అశ్లీల వీడియొలు పొస్టు చేసి మహిళా కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టిన నంద్యాల టి.డి.పి మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్.

47) జాతీయ మహిళా దినొత్సవం రొజునే తుందుర్రు లొ ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళలను అరెస్టు చెసిన చంద్రబాబు ప్రభుత్వం.

48) రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు తనని కొట్టారు అని , టెక్కలి సి.ఐ, యస్.ఐ తనను లైంగికంగా వేదించారని , అది చెప్పుకొవటానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకలేదు అని ఆర్.అండ్.బి ఉద్యొగిని కూరపాని కళ్యాణి ఆంద్ర సచ్చివాలయం గెటు దగ్గర మత్తుమందు బిల్లలు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు.

49) అనంతపురం పూలకుంట లొ లక్ష్మి అనే మహిళ కుటుంభ ఆద్వర్యం లొ నడుస్తున్న ఆంజినేయ స్వామి ఆలయం , దాని ఆదాయం 10 వేలు వడ్డి రూపం లొ తీసుకున్న తెలుగు తమ్ముడు చెన్నప్ప, తిరిగి కట్టమంటే ప్రభుత్వం మాది మమ్మలనే అడుగుతారా అని లక్ష్మి గారి మీద దాడి చేసిన చెన్నప్ప , ఆయన తమ్ముడు వెంకటేశులు.

50) నెల్లూరు లొ ఇళ్ళలొ పని చెసుకుంటు జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంభం , ఆ మహిళ 12 ఏళ్ల కూతురిని బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి జిల్లా కి చందిన తెలుగుదేశం నేత , జిల్లా వ్యాపరస్తుల సంఘం అధ్యక్షుడు నరసింహరావు అత్యాచారం చేశాడు దీని ఆ కుటుంభం పొలీసులకి ఫిర్యాదు చెయగా మంత్రి నారాయణ రంగం లొకి దిగి పంచాయతి చెశారు…

51) విజయవాడ లొ కెన్సర్ పేషెంట్ అయిన 9వ తర్గతి చదువుతున్న సాయి శ్రీ ఇంటిని కబ్జా చెసి ఆ పాపని , తల్లిని బయటకి గెంటివేసి ఆయే చావుకి కారణం అయిన తెలుగుదేశం ఎం.ఎల్.ఏ బొండా ఉమ అనుచరులు.

52) విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామం లొ లంబసింగి కి చెందిన ఇద్దరు గిరిజన బాలికలపై తెలుగుదేశం యం.పి.టి.సి కొడుకు కొంతమంది తొ కలిసి అత్యాచారం కి పాల్పడ్డాడు – స్వయంగా కేసు నమొదు చెయనియకుండా చక్రం తిప్పిన యం.పి.టి.సి.

53) నంద్యాల ఉప ఎన్నిక సందర్భం గా నంద్యాల పట్టణం లొని వై.యస్.ఆర్ నగర్ కి చెందిన రణుకమ్మ అనే వృద్దురాలు రెషన్ బియ్యం కొసం వెలితే నువ్వు ఒటు ఎవరికి ఏస్తావు అని అడిగిన డీలర్ , నేను జగన్ కి వేస్తాను అని చెప్పగానే ఆ వృద్దిరాలి పై రెషన్ ఇవ్వక పొగా దాడి చెసిన రేషన్ డీలర్

54) ప్రేమ వ్యవహారం లొ కన్న కూతురు జయదీపిక ను చంపిన తుర్పు గొదావరి జిల్లా రామచంద్రపురం టి.డి.పి పట్టణ అద్యక్షుడు నందుల రాజు.

55) విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర తెలుగుదేశం వారు వెంకట లక్ష్మీ మహా, లక్ష్మీ అనే ఇద్దరు మహిళల నొటీలొ గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టివేసు మీ భూములు వదిలి వెళ్లకపొతే చంపుతాం అని బేదిరించారు , తమకు న్యాయం చెయాలి అని ఇద్దరు మహిళల అభ్యర్ధన.

56) సయ్యద్ సలీం అనే తెలుగుదేశం లీడర్ తనని హరాస్ చేశాడు అని మనస్తాపం తొ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చెసిన హైద్రాబాద్ కి చెందిన జహనాన్ తబాస్సుం అనే మహిళ.

57) నగ్న చిత్రాలు ఉన్నాయి బయటపెడతా అంటూ హైద్రబాద్ లొ జూబ్లిహిల్స్ కి చెందిన ఒక మహిళను బ్లాక్ మేయిల్ చెసిన తెలుగుదేశం సీనియర్ నేత నామా నాగేశ్వర రావు , గతం లొ కూడా కర్నాటక మాగి మహిళా యం.యల్.సి ని వేదినందుకు నామా పై కేసు.

58) మిస్ వైజాగ్ పొటీ పై నిరసన తెలపటానికి వచ్చిన మహిళల పై విచక్షణా రహితంగా పొలీసుల చెత లాఠి చార్జ్ చెయించిన తెలుగుదేశ ప్రభుత్వం.

59) తమ కి ప్రభుత్వం నుండి వచ్చిన హామీ ఎంతకీ నెరవేర్చక పొవటం ఎన్ని సార్లు సచ్చివాలయం కి వెళ్ళినా చంద్రబాబు కలవక పొవటాం తొ మనస్తాపం చెంది , వెలగపుడి సచ్చివాలయం ముందే పురుగు మదు తాగి ఆత్మహత్యా యత్నం చెసిన కర్నులు జిల్లా కొవెల కుంట్లకు చెందిన – షాకీరా , ఫాతీమా అనే అక్క చెల్లెల్లు.

60) అనంతపురం జిల్లా తాడిపత్రి నియొజగవర్గం అప్పే చర్ల గ్రామం లొ అంగన్వాడి కార్యకర్త హరిప్రియ పై తెలుగుదేశం శాశన సభ్యులు జే.సి సొదరుల వర్గం హత్యా యత్నం , దాడి లొ హరిప్రియ చేయి నరికిన తెలుగుదేశం సభ్యులు.

61) విశాఖ జిల్లా పెందుర్తి నియొజకవర్గం జర్రిపొతుల పాలెం లొ తెలుగుదేశం నేతలు యం.యల్.ఏ బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు అయిన మడక అప్పలరాజు , సాలపు జొగా రావు ( యన్.టి.ఆర్ గృహ కల్ప ) పేరుతొ దళిత భూములని కబ్జా చెయబొతే , దానిని అడ్డుకున్న దళిత మహిళ బట్టలు చింపి ఈడ్చి పాడేశారు. హైకొర్టు సైతం ఈ భూములు దళితులవి అని తీర్పు ఇచ్చినా తెలుగుదేశం నాయకులు మాత్రం దళితుల పై దాడులు ఆపలేదు .

ఇవన్నీ చూస్తూ ఉమెన్స్ డే జరుపుకోవాలా ?

– కె ఆర్ భగత్, టీం జగన్ కోసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *