ఒరేయ్ వాయిస్ ఆఫ్ కమ్మా వెబ్సైటు వెధవా

ఒరేయ్ వాయిస్ ఆఫ్ కమ్మా వెబ్సైటు వెధవా    రాజశేఖర్ రెడ్డి గారు మాకు విలువలతో కూడిన రాజకీయం నేర్పాడు రా మేము అదే చేస్తాము. వెయ్యి మందిలో వున్నా లక్ష మందిలో వున్నా గుండెల మీద చెయ్యి వేసుకొని నేను జగన్ అభిమానిని అని గర్వంగా చెప్తాను రా మీకు ఆ చెప్పుకొనే దైర్యం లేక చెక్కా గాడి లాగా వాయిస్ ఆఫ్ ఆంద్ర అని వేసుకున్నావ్ అది ని బ్రతుకు, నువ్వు సపోర్ట్ చేస్తుంది ఒక అవినీతి పరుడికి ఒక కబ్జా కొరికి అని నీకు కూడా తెల్సు కాబట్టి నువ్వు వాయిస్ ఆఫ్ ఆంద్ర అని ఫేక్ పేరు పెట్టుకొని బ్రతుకుతున్నావ్ . సైకం  అనే వాడిని ఏప్రిల్ నెలలోనే మా పార్టి నుండి సస్పెండ్ చేసాము రా వెధవా , మా పార్టి నుండి సస్పెండ్ చేసాకే  వాడు వాడి కంపెనీకి మీ చంద్ర బాబు లోకేష్ ల ఫోటో లు పెట్టుకొనే ఆ కంపెని ఓపెన్ చేసి స్కాములతో 28,000 మందిని మోసం  చేసి 200 కోట్లు నోక్కేసాడు. 200 కోట్లు నొక్కేసినా ఇంకా  అరెస్ట్ చెయ్యకుండా కాపాడుకుంటూ వస్తున్న బాబు ఎంత కమీషన్ తీసుకున్నాడో లెక్క చెప్పురా వెధవా. ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక దొంగకు అమ్మయులను వేధించిన వాళ్ళను శిక్షించాల్సింది పొయ్యి వాళ్ళతో పంచాయతి పెట్టినవాడికి  వాడికి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టే ని పేరు బయట చెప్పుకొనే దమ్ము లేక ఇలా ఆడంగి వెధవ లాగా చీకట్లో నిలబడి కుక్క లాగా అరుస్తున్నావ్ రా బోకు వెధవా.

కంటెంట్ ఉన్నోడిని ఎదుర్కోలేనప్పుడే ఒక అబద్దాన్ని సృష్టిస్తారు అదే అబద్దాన్ని ప్రచారము చేస్తారు. అలానే రవి ఇప్పలా పేరుతో వచ్చిన కొన్ని ఫేక్ అకౌంట్స్. ఆ ఫేక్ అకౌంట్స్ నుండి వచ్చిన పిచ్చి పోస్ట్ లు పట్టుకుని ఏ అబద్ధాన్ని నిజం చేద్దాం అని మీ తాపత్రయం ? రవి ఇప్పాల తిట్టినట్టు వచ్చిన స్క్రీన్ షాట్స్ లో ఉన్న ప్రొఫైల్ ఫేక్ అకౌంట్ అని ఆ అకౌంట్ సృష్టించినప్పుడే పోస్ట్ పెట్టారు.  అది మర్చిపోయి ఇప్పుడు ఆ అకౌంట్ నుండి వచ్చిన ఫేక్ నుండి వేలాడితే ఎలా ?? మనలో  ఉన్న జబ్బు ఒక్కటే తప్పు ఎవడు చేసినా వాడు మనోడా బయటోడా అని చూడం.  తప్పుని తప్పుగా ఖండిస్తాం. కానీ ఈ మధ్య అది పోయి పూర్తిగా తప్పుడు పనులకే సపోర్ట్ చేస్తున్నారు. జైలు లో ఒక ఘంట ఉంటె తెలుస్తది ఆ బాధ. అలాంటిది కొన్ని రోజుల పాటు ఉన్నాడు రవి ఇప్పాలా. అలంటి వ్యక్తి ని పట్టుకుని పెయిడ్ వర్కర్ అది కూడా తెలుగుదేశం కి అంటారా ?? ఒక్కసారి అదంతా వదిలేసి నిజం గా తెలుగుదేశం పెయిడ్ వర్కర్ గా మారితే రవి ఇప్పాలా కు దండం పెట్టి తీసుకెళ్తారు వాళ్ళు. అలంటి వర్కర్ అతను, అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అతని  జీతం లక్షల్లో , అలంటి మనిషి 50 వేలకు తెలుగుదేశం కోసం చేస్తాడా ?  ప్రాణం పోతున్నా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాడా రవి ? మీరు మారండి నిజాయితీ గా ఉంటె అతనే మాట్లాడతాడు మీతో , అంతే కానీ దొంగ పనులు  చేస్తూ రవి ఇప్పాలా ను సైలెంట్ గా ఉండాలంటే ఉండడానికి మీలాగా టైం పాస్ సపోర్టర్ కాదతను..ఆల్ టైం సపోర్టర్ టు జగన్ అన్న .

గత పదిరోజులుగా స్కాములు చేసిన వాళ్ళు మన పార్టికి సంబంధం లేదు అని అన్ని ఆధారాలు జగన్ కోసం టీం సేకరించింది అవన్నీ పెడుతున్నందుకే కడుపు మండిన కొందరు ఈనో గాళ్ళు స్కాములతో సంబంధం వున్న కోవర్ట్ లు కమ్మ టిడిపి వెబ్సైట్ తో చేతులు కలిపి ఇలాంటి ఆర్టికల్స్ రాపిస్తున్నారు.  ఆ ఆర్టికల్ లో కంటెంట్ ఏముందో తెలుసుకోకుండా కేవలం హెడ్డింగ్ చూసి విమర్శించే హాఫ్ టికెట్స్ కు జోహార్లు . ప్రవీణ్ రెడ్డి అయినా సైకం అయినా మా పార్టికి సంబంధం లేదు అని దేఫెండ్ చేసింది కేవలం జగన్ కోసం టీం మాత్రమే. వాళ్ళు చేసిన స్కాములో వీళ్ళకు బాగం వుంది కాబట్టే మా మీద పడి ఏడుస్తూ తెలుగుదేశం పెయిడ్ వెబ్సైటు తో చేతులు కలిపి ఇలా రాపించారు.  కొంతమంది కోవర్ట్ లు వున్నారు కాబట్టే మౌనికా పాల్వాయి బండారం బయటపెట్టగానే జగన్ కోసం టీం మీద పడి ఏడుస్తున్నారు. ఈ రోజు సైకం స్కాములు చేసి దొరికాడని మేము వాళ్ళను తిట్టడం లేదు వాళ్ళ గురించి కొన్ని నెలలుగా  చెప్తూనే ఉన్నాము.  వాళ్ళు బోగస్ గాళ్ళు అని మేము ఎంత చెప్పినా వినకుండా వాళ్ళను వెనకేసుకొచ్చి పార్టికి చెడ్డ పేరు తీసుకొచ్చిన మీరు పార్టికి మంచి చేస్తున్నట్టా లేక బోగస్ గాళ్ళ బండారం కొన్ని నెలల ముందే అన్ని ఆధారాలతో బయట పెట్టి వాళ్లకు పార్టికి సంబంధం లేదు అని కొన్ని నెలల ముందు పార్టి నుండి స్టేట్మెంట్ ఇప్పించిన మేము పార్టికి మంచి చేస్త్హూ వున్నాట్టా అనేది  విజ్ఞతకే వదిలేస్తున్నాం. పార్టికి వాడికి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇప్పించి ఇచ్చింది మేము మాత్రమే అలా కాదు అని ఆ స్టేట్మెంట్ మేము ఇప్పించలేదు అని నిరూపించే దమ్ము ధైర్యం ఎవరికైనా వుందా ? అలాగే మౌనికా  పాల్వాయి అరెస్ట్ అయిన విషయం మీడియాకంటే దాదాపు పది గంటల ముందు మౌనిక పాల్వాయి కేసు ఆ కేసు వివరాలు అన్ని తీసుకొచ్చింది కేవలం జగన్ కోసం టీం మాత్రమే అది మాకున్న నెట్వర్క్. సైకం బోగస్ అని మేము మొదటి నుండి చెప్తుంటే వీళ్ళు అందరితో గోడవపడతారు అని సైకం ను వెనకేసుకొచ్చి మమ్మల్ని తిట్టారు ఈ రోజు సైకం దొరికి పార్టికి చెడ్డ పేరు తీసుకొచ్చిన తర్వాత కూడా మమ్మల్ని తిడుతూ సైకం ను వెనకేసుకేస్తున్నారు, బోగస్ గాళ్ళు ఎప్పటికైనా పార్టికి చెడ్డ పేరు తీసుకొస్తారు అనే తిడుతున్నాము అనే విషయం అర్థం చేసుకోవాలి గా రా హాఫ్ టికెట్స్.  ఇందాక ప్రవీణ్ మిత్రుడు ఒకరు ప్రవీణ్ చేసిన స్కామును జగన్ గారి కేసులతో పోల్చుతూ పోస్ట్ పెట్టాడు. వీళ్ళు చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకోడానికి జగన్ గారిని కూడా లాగాడు అంటే వీడు పని చేస్తుంది జగన్ అన్న కోసమా లేక టిడిపి కోసమా ?  ఇప్పటికే బుద్దా వెంకన్న లాంటి వారు ప్రెస్ మీట్ పెట్టి ఈ స్కాములలో జగన్ వాటా ఎంత అని మాట్లాడుతున్నారు అలాంటి సమయం లో మీరు స్కాములు చేసిన వారిని జగన్ గారి కేసులతో పోల్చి మాట్లాడడాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం .

రవీంద్ర ఇప్పల పెట్టిన పోస్ట్ స్క్రీన్ షాట్ ఇదిగోండి, ఇందులో పార్టికి నెగటివ్ గా  ఎక్కడ వుందో టైం పాస్ క్యాండిడేట్స్ నిరూపించాలి. అలాగే షర్మిలమ్మ మీద టిడిపి వారు వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడినా భారతి మేడం గురించి నీచంగా మాట్లాడినా పట్టించుకోని టైం పాస్ క్యాండిడేట్స్ ఈ రోజు బాబు సతిమని గురించి మేము పెట్టకపోయినా పెట్టినట్టు మాట్లాడుతూ తెగ బాధ పడుతున్నారే మీరు ఎవరికీ కోవర్ట్లో  ఎవరికీ అభిమానులో ఆలోచించుకోండి .

కేవలం జగన్ గారి కోసమే పని చేసే వందల మంది వున్నారు జగన్ కోసం టీం లో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *