వై ఎస్ ఆర్ కుటుంభ విలువలు అమోఘం

భాల్యం నుండి కుటుంభానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు రాజశేఖర్ రెడ్డి గారు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బంధువు రాజసేఖర్ఫ్ రెడ్డి గారి ఆంటీ అయిన కమలా రెడ్డి గారిని ఒకానొక సమయంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు, ఆ విషయాలను ఆవిడ మాటలలోనే విందాము !

రాజశేఖర్ రెడ్డి బాల్యం నుండే చాలా తెలివైన పిల్లోడు, మూడు నాలుగు సంవత్సరాల వయసులోనే రెండో తరగతి చదివేవాడు  అంత తెలివైన విద్యార్థి . రాజశేఖర్ రెడ్డి గుల్భార్గా లో మెడిసిన్ చదివేటపుడు  నా సోదరి లండన్ లో పిజి చేస్తుండేది, లండన్ నుండి రిటర్న్ అయ్యేటపుడు గుల్భార్గా మీద ట్రైన్ లో వెళ్తున్నట్టు రాజశేఖర్ రెడ్డి కి టెలిగ్రామ్ పంపింది. రాజశేఖర్ రెడ్డి స్టేషన్ కు వెళ్తూ ఫ్లాస్క్ లో అంటీ కోసం కాఫీ తిసుకేల్లారు తను స్టేషన్ లో దిగి  రాజశేఖర్ రెడ్డిని కలిసి కాఫీ తాగుతున్నప్పుడు ట్రైన్ కదిలింది, వెంటనే రాజశేఖర్ రెడ్డి చైన్ లాగి ట్రైన్ ను ఆపాడు. వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చి కారణం అడగగానే ” మా అంటీ కాఫీ తాగుతుంది అలాంటిది మీరు ఎలా ట్రైన్ పోనిస్తారు అని ప్రశ్నించారు అప్పటికే రాజశేఖర్ రెడ్డి మిత్రులు అభిమానులు అక్కడ గుమిగూడడంతో సిబ్బంది ఎటువంటి ఫైన్ వెయ్యకుండా కాఫీ తాగిన తర్వాతే ట్రైన్ ను కదిలించారు.చిన్నప్పటి నుండే రాజకీయాల మీద మక్కువ ఎక్కువ వాస్తవానికి తను పులివెందులలో హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చెయ్యాలని అనుకున్నాడు అనుకున్న విధంగానే మెడికల్ ప్రాక్టిస్ అవ్వంగానే పులివెందులలో హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉచిత వైద్యం చేసాడు, కాని  డాక్టర్ గా చేసిన సేవ కంటే నాయకుడిగానే ఎక్కువ మందికి సేవ చేసాడు ఇచ్చిన ప్రతి హామీని చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడుఒక సారి మాట ఇస్తే ఎట్టి పరిస్థితులలోను వెనకడుగు వెయ్యలేదు – కమలా రెడ్డి ( వై ఎస్ ఆర్ బంధువు )

ఇటువంటి గొప్ప కుటుంభ విలువలు కలిగిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శత్రువు సాయం కోరినా  వెంటనే చేసేవారు , అలాగే  నమ్మినవారి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టేవారు.

 

2 thoughts on “వై ఎస్ ఆర్ కుటుంభ విలువలు అమోఘం”

  1. E bolli chadhrababu vunte rastanekki dhanedhram
    Andhukke prajallara okati gurthupetukonddi e tdp prabhutvam dabhulltho manalanne kontakki ottu rupamlo vastharu meru dayachese manam vallu echhe dabhulluku longakundda e sari andharam jagan annaki ottu vedham menu mepillallakku me kutambanekki nayam jaregendhi plz Ott fr fan gurthuku veyandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *